ఒమిక్రాన్ కంటే వార్తలే దడ పుట్టిస్తున్నాయిగా...!!!
Siva Kodati |
Published : Dec 07, 2021, 07:19 PM ISTUpdated : Dec 07, 2021, 07:20 PM IST
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.