సోమవారం బంగారం ధరలు(gold prices) తగ్గుముఖం పట్టగా వెండి ధర మాత్రం పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 10 గ్రాములకు రూ.47,870కి చేరింది. అయితే తాజా పెరుగుదలతో కిలో వెండి(silver) ధర రూ.61,599కి చేరుకుంది.
Arun Kumar P