దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్ వేవ్ తప్పదా అంటూ భయపడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం దీనిపై భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
Siva Kodati