ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. వీరిద్దరి కలయికపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Siva Kodati