మహారాష్ట్ర సంక్షభంలో కీలక ఘట్టం ముగిసింది. సీఎం ఏక్‌నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది. విశ్వాస పరీక్షలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు షిండే సర్కారుకు అనుకూలంగా ఓటు వేశారు.
Siva Kodati