ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం... హెలికాప్టర్ సమీపంలో నల్లబెలూన్లు కలకలం

Published : Jul 04, 2022, 03:13 PM IST

Black Balloons Floating Near PM Modi Helicopter 

PREV
 ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం... హెలికాప్టర్ సమీపంలో నల్లబెలూన్లు కలకలం
Black Balloons Floating Near PM Modi Helicopter

 గన్నవరం : దేశప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లూరీ సీతారామరాజు జయంతి వేడుకల కోసం ఏపీ విచ్చేసిన ప్రధాని గన్నవరం విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ కు సమీపంలో భారీగా నల్లబెలూన్లు ఎగరడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు బెలూన్లు ఎగరవేసిన వారిని గుర్తించేందుకు సిద్దమయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories