Published : Oct 20, 2021, 10:23 PM ISTUpdated : Oct 20, 2021, 10:24 PM IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం అడిగితే దవడ మీద గుంజికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.