ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు... విమాన ఇంధనం కంటే ప్రియం!!

Arun Kumar P   | Asianet News
Published : Oct 18, 2021, 02:08 PM IST

ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు... విమాన ఇంధనం కంటే ప్రియం!! 

PREV
ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు... విమాన ఇంధనం కంటే ప్రియం!!

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు మరింత పెరుగుతూ ఆకాశాన్నంటుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరిస్థితి ఎలా వుందంటే విమానంలో ఉపయోగించే ఇంధనం కంటే పెట్రోల్, డిజిలే ప్రియంగా మారిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.  

click me!

Recommended Stories