సినీ పరిశ్రమను కరోనా కష్టాలు వెంటాడుతూనే వున్నాయి. యూనిట్ సిబ్బందిలో ఎవరో ఒకరు వైరస్ బారినపడుతుండటంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
Siva Kodati