తాలిబాన్ల అరాచకాలతో బెంబేలెత్తి... విమానంలో ప్రసవించిన అప్ఘాన్ మహిళ

Arun Kumar P   | Asianet News
Published : Aug 23, 2021, 05:30 PM ISTUpdated : Aug 23, 2021, 05:32 PM IST

కాబూల్: అప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాల నుండి ప్రాణాలతో బయటపడేందుకు ఓ నిండు గర్భిణి జర్మనీ విమానం ఎక్కింది. ఈ క్రమంలో పురిటినొప్పులు రావడంతో విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా తాలిబాన్ల బారినుండి తల్లీబిడ్డ బయటపడ్డారు. 

PREV
తాలిబాన్ల అరాచకాలతో బెంబేలెత్తి... విమానంలో ప్రసవించిన అప్ఘాన్ మహిళ

 అప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాల నుండి ప్రాణాలతో బయటపడేందుకు ఓ నిండు గర్భిణి జర్మనీ వెళుతూ విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.   

click me!

Recommended Stories