దీపావళికి ముందే బాంబు పేల్చిన కేంద్రం... గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి

Arun Kumar P   | Asianet News
Published : Nov 01, 2021, 05:02 PM IST

దీపావళికి ముందే బాంబు పేల్చిన కేంద్రం... గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి 

PREV
దీపావళికి ముందే బాంబు పేల్చిన కేంద్రం... గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి

న్యూఢిల్లీ: దీపావళి పండగ ముందు దేశప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్‌ ధరను ఏకంగా రూ.266 పెంచింది. దీంతో 19కిలోల వాణిజ్య సిలిండర్ల ధర ఈరోజు నుండి రూ. 2000.50 చేరింది. 

click me!

Recommended Stories