గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గాలికొదిలేసిన డాక్టర్లు క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Siva Kodati