తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. కరోనా తర్వాత పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా కోడిగుడ్లను ఆశ్రయిస్తుండటంతో గుడ్డు సామాన్యులకు అందకుండా పోతోంది.
Siva Kodati