ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్యాన్ చేశారు. మోడీ గుజరాత్ సీఎంగా వున్నప్పుడు 2002లో జరిగిన గోద్రా అల్లర్లను దృష్టిలో వుంచుకుని ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
Siva Kodati