ధనుష్, నాగచైతన్య బాటలో మరో తమిళ హీరో... భార్యతో విడాకులకు సిద్దం

Arun Kumar P   | Asianet News
Published : Jan 24, 2022, 11:50 AM IST

ధనుష్, నాగచైతన్య బాటలో మరో తమిళ హీరో... భార్యతో విడాకులకు సిద్దం 

PREV
ధనుష్, నాగచైతన్య బాటలో మరో తమిళ హీరో... భార్యతో విడాకులకు సిద్దం
cartoon punch

హైదరాబాద్: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... సినీ పరిశ్రమ పేరేదయినా అన్నింటా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట విడాకులు. నాగచైతన్య-సమంత జోడీ విడాకులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారగా ధనుష్-ఐశ్వర్య జంట విడాకులు కోలీవుడ్ ను షేక్ చేసాయి. గతంలో బాలీవుడ్ లో ఎక్కువగా వున్న ఈ విడాకులు సంస్కృతి తెలుగు, తమిళ పరిశ్రమకు పాకింది. తాజాగా మరో తమిళ హీరో విడాకులకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.  

click me!

Recommended Stories