కరోనా ఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందంటూ లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ వేవ్ ముగిసిన తర్వాత కోవిడ్ తిరగబెట్టినా.. మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని తెలిపింది.
Siva Kodati