Published : Oct 19, 2019, 04:38 PM ISTUpdated : Oct 19, 2019, 04:40 PM IST
ఏషియానెట్ న్యూస్ కార్టూన్ పంచ్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా నడుస్తోంది. శనివారం తెలంగాణ బంద్ జరిగింది. సాంకేతికంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కారు గుర్తును ఆర్టీసీ బస్సు ఢీకొంటోంది.