రెండు దశాబ్ధాల క్రితం తాలిబన్ల అరాచక పాలనను గుర్తుకు తెచ్చుకున్న జనం వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలనే ఉద్దేశంతో కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. ఏ విమానం కనపడితే ఆ విమానం ఎక్కేందుకు ఎగబడ్డారు.
Siva Kodati