దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ కార్లు ఇవే..

First Published Dec 4, 2020, 3:33 PM IST

దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏవో తెలుసా, వీటిని నవంబర్‌లో భారతీయ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు.  మీరు కూడా పండుగ సీజన్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ కారు కొనలో, మార్కెట్లో ఏది బెస్ట్, ఎక్కువగా సేల్స్ అయిన కార్లు ఏవి ఈ సమాచారంతో మీరే నిర్ణయించుకోవచ్చు..? 

మారుతి సుజుకి స్విఫ్ట్: నవంబర్ 2020లో భారత మార్కెట్లో 18,498 యూనిట్లను విక్రయించింది.2019 నవంబర్‌లో 19,314 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 4 శాతం తగ్గాయి.మారుతి నెక్సా బాలెనో: నవంబర్ 2020లో 17,872 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 18,047 యూనిట్లను విక్రయించగా,గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 1 శాతం తగ్గాయి.మారుతి వాగన్ఆర్: నవంబర్ 2020లో వినియోగదారులు 16,256 యూనిట్లను కొనుగోలు చేశారు.గత ఏడాది 2019 నవంబర్‌లో 14,650 యూనిట్లను విక్రయించింది.అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 11 శాతం తగ్గాయి.
undefined
మారుతి ఆల్టో: నవంబర్ 2020లో వినియోగదారులు 15,321 యూనిట్లను కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 15,086 యూనిట్లను విక్రయించగా,అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 2 శాతం పెరిగాయి.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్: నవంబర్ 2020లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 13,536 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 17,659 యూనిట్లను విక్రయించగ, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 23 శాతం తగ్గాయి.
undefined
హ్యుందాయ్ క్రెటా: నవంబర్‌ 2020లో 12,017 యూనిట్ల క్రెటాను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 6,684 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 80 శాతం పెరిగాయి.మారుతి ఈకో: నవంబర్ 2020లో మారుతి ఈకో 11,183 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు.2019 నవంబర్‌లో 10,162 యూనిట్లను విక్రయించింది.అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 10 శాతం పెరిగాయి.
undefined
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నిఓస్:హ్యుందాయ్ 2020 నవంబర్‌లో గ్రాండ్ ఐ10ని 10,936 యూనిట్లను విక్రయించింది.2019 నవంబర్‌లో 10,186 యూనిట్లను విక్రయించింది.అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 7 శాతం పెరిగాయి.మారుతి బ్రెజ్జా : నవంబర్ 2020లో మారుతి బ్రెజ్జా 9,557 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు.నవంబర్ 2019లో 7,537 యూనిట్లు అమ్ముడయ్యాయి.అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 27 శాతం పెరిగాయి.
undefined
click me!