ఇంటి గోడ, పైకప్పుపై పగుళ్లు, వాటర్ లీకేజ్ సమస్యగా ఉందా.. అయితే ఈ విధంగా చేయండి..

First Published Apr 3, 2021, 11:35 AM IST

ఇల్లు నిర్మించడం, దానిని నిర్వహించడం సులభం. కానీ మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మొత్తం ఇంటి అందాన్ని చెరిగి పోయేలచేస్తుండొచ్చు. ముఖ్యంగా గోడ లేదా పైకప్పు పై వాటర్ లీకేజ్, పగుళ్లు  ఇలాంటి వాటికోసం కేవలం పెయింట్ వేస్తే పరిష్కారం కాదు...
 

ఇంటి గోడలకు నష్టం కలిగించేవి సాధారణంగా వాటర్ లీకేజ్. ఎంతో కష్టపడి, డబ్బు ఖర్చు చేసిన కట్టిన ఇంట్లో వాటర్ లీకేజ్, పగుళ్లు చూస్తే భాధ కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఇంటి లోపలీ, బయట అందాలను కాపాడుకోవడం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటిని సులభంగా మరమ్మతులు చేసి నిర్మూలించవచ్చు. ఇంటి గోడ, పైకప్పు పగుళ్లను ఎలా నివారించవచ్చాంటే....
undefined
మొదట ఇంటి గోడ లేదా పైకప్పు పగుల్లాకి కారణం కనుగొనండి. సాధారణంగా ఇంటి పైకప్పులో పగుళ్లకు నీరు లీకేజీకి ప్రధాన కారణం. పైకప్పు ఇంటిలో ఒక ముఖ్యమైన భాగం. కొన్ని పరిస్థితులలో పైకప్పు నీటి వల్ల త్వరగా దెబ్బతింటుంది.
undefined
అందువల్ల దీనికి పరిష్కారం ఏమిటో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం. గోడ లేదా పైకప్పు నష్టం యొక్క తీవ్రతను బట్టి ఏమి చేయాలి, ఎలా చేయాలి తెలుసుకోవాలి. వాటర్ లీకేజ్, పగుళ్లు తీవ్రంగా ఉంటే నిపుణుల సహాయంతో సరైన వాటర్ ఫ్రూఫ్ చికిత్స అవసరం.
undefined
పైకప్పులో నీటి లీకేజీ మూలాన్ని మొదట గుర్తించి ఎంత నష్టం జరిగిందో తెలుసుకున్న తరువాత మరమ్మత్తు ఎలా చేయాలో గుర్తించించండీ. అలాగే పైకపుపై నీరు, వర్షపు నీరు నివకుండా గుర్తించాలి. డాక్టర్ ఫిక్సిట్ రూఫ్ సీల్ ఉపయోగించి ఇలాంటి సమస్యలను పరిష్కరించడం ఉత్తమమైన పరిష్కారం.
undefined
పియు హైబ్రిడ్ కోటింగ్ నుండి తయారు చేయబడిన ఈ ఉత్పత్తిని నానోఫైబర్ టెక్నాలజీతో తయారుచేశారు. ఇది గోడలు, పై కప్పు పై మందపాటి పూతను అందించగలదు, అంతేకాకుండా గోడపై పగుళ్లను శాశ్వతంగా మూసివేయగలదు. అలాగే నీరు కూడా లీకేజి కాకుండా చేస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ యొక్క మరొక గొప్ప విషయం ఏమిటంటే వేసవిలో వేడిని గ్రహించకుండా ఇంటిని చల్లగా ఉంచుతుంది.
undefined
click me!