iPhone 15 Pro 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.1,09,900 ఉంది. అదే విధంగా iPhone 15 Pro Max ధర రూ. 1,34,900గా ఉంది. వీటిని మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కొనుగోలు చేస్తే దాదాపు 20 శాతం పైగా తగ్గింపు లభిస్తుంది. అంటే iPhone 15 Pro కేవలం రూ. రూ. 89,999 మీరు సొంతం చేసుకోవచ్చు. iPhone 15 Pro Max రూ. 99,999 లకే మీరు ఇంటికి తీసుకెళ్ల వచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తే మరికొంచెం ధర తగ్గుతుంది. EMIల ద్వారా కొనుగోలు చేస్తే ఇంకొన్ని బెనిఫిట్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లను కూడా అందిస్తోంది. నో-కాస్ట్ EMI ఎంపికలు, UPI ఆధారిత తగ్గింపులు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు వాటికి అర్హులో కాదో చెక్ చేసుకొని ఉపయోగించుకోవడమే.