మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు
మారుతి సుజుకి కంపెనీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టాప్ కార్ల కంపెనీగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్చి నెలలోనే మార్కెట్ లోకి తీసుకురానుంది. అదే విధంగా ఎంజి కూడా ఎలక్ట్రిక్ కారు ఈ మార్చిలోనే విడుదల చేయనుంది. అందువల్ల కార్ల ప్రియులకు మార్చి నెల అంతా పండగే.