మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 25.94 %. అంటే రూ.3,352 కోట్లు. ఇక, తాజా NAV రూ.34.76గా ఉంది.
Disclaimer: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.