బంగారం ధరలకు బ్రేకులు.. నేడు నిలకడగా పసిడి, తగ్గిన వెండి ధరలు..

First Published Jul 9, 2021, 10:57 AM IST

గత కొద్దిరోజులుగా  వరుస పెరుగుదలతో కొనసాగుతున్న బంగారం ధరలు నేడు కాస్త ఉపశమనం కలిగించాయి.  మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో ఆగస్టు గోల్డ్ కాంట్రాక్ట్స్  జూలై 9న  10 గ్రాములకు 0.31 శాతం పెరిగి రూ.47,868 చేరుకున్నాయి. మరోవైపు శుక్రవారం కూడా వెండి తగ్గుతూ వచ్చింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ వెండి కిలోగ్రాముకు 0.27 శాతం తగ్గి రూ .68,778 వద్ద ట్రేడవుతోంది.

స్పాట్ బంగారం ఔన్సుకు 0.2% పెరిగి 1,805.39 డాలర్లకు చేరుకుంది. యుస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4% పెరిగి 1,806.50 డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ తెలిపింది.
undefined
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.
undefined
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,980 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.
undefined
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.69,000 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉంది.
undefined
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.
undefined
click me!