చివరిసారిగా జూన్ 22, 2022న బ్యాంక్ FD రేట్లను సవరించింది. 7 రోజుల నుండి 120 నెలల వరకు ఉండే FDలపై, బ్యాంకు సాధారణ పౌరులకు 4.80% నుండి 6.60% వరకు వడ్డీని చెల్లిస్తున్నారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 5.30% నుండి 7.10% వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం ఎఫ్‌డిపై సాధారణ పౌరులకు 6.10% , సీనియర్ సిటిజన్లకు 6.60% వడ్డీని DCB బ్యాంక్ ఇస్తోంది.