నిజానికి కొంతమంది పాత నోట్లు, నాణేల సేకరణను చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వారు పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేసేందుకు మంచి ధర చెల్లిస్తారు. ఇలాంటి పాత, అరుదైన నోట్లు, నాణేలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే, దీనికి కూడా కొన్ని షరతులు నెరవేర్చాలి.