పెట్టుబడి పెట్టే విషయంలో ప్రతి ఒక్కరూ చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి తమ డబ్బు మొత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టడం. బదులుగా, మీరు మీ డబ్బును స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టినట్లయితే, డబ్బును కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రాబడులు కూడా పెరుగుతాయి.