మానసి తల్లి గీతాంజలి కిర్లోస్కర్, కిర్లోస్కర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్. మానసి ఇప్పటికే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO గా పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్ అయిన మానసి NGO కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు.