మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత మోగనుంది. గత కొన్నిరోజులుగా ఫ్రీగా,తక్కువ ధరకే సర్వీసులు అందించిన టెలికాం సంస్ధలు ధరలను విపరీతంగా పెంచాయి. రిలయన్స్, జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్- ఐడియా మరోసారి వినియోగదారులపై చార్జీల భారం మోపడానికి సిద్దమవుతున్నాయి.