తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో కొద్దిరోజుల పాటు బ్యాంకులు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగాయి. ఇప్పుడు తాజా సడలింపు ప్రకటించడంతో బ్యాంకు పనివేళ్లలో కూడా మార్పులు చేస్తూ నిర్ణయం వెలువడింది. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి.