ఏప్రిల్ నెలలో 16, 20, 21, 23, 30 శుభ మూహూర్తాలు ఉన్నాయని వేద పండితులు తెలిపారు. అదే విధంగా మేలో 1, 3, 4, 7, 8, 9, 10, 11, 14, 18, 19, 23, 24, 30 పెళ్లి మూహూర్తాలు ఉన్నాయట. జూన్ నెలలో 2, 4, 5, 6, 7, 8 వ తేదీల్లో వివాహానికి శుభప్రదమైన మూహూర్తాలు ఉన్నాయని పండితులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి ‘అయ్యబాబోయ్ పెళ్లి చేసుకోవాలా..’ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే కారణాలు. ఇలా చేస్తే అంతా హ్యాపీ