పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు..

Ashok Kumar   | Asianet News
Published : Oct 08, 2020, 02:38 PM IST

దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ 2018 డిసెంబర్ 12న పిరమల్ గ్రూపుకు చెందిన ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. 

PREV
111
పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుమార్తె వివాహంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు,  సినీ ప్రముఖులు, క్రీడ ప్రముఖుల వరకు పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఈ వివాహంలో కనిపించారు. 
 
211

అంబానీ కుటుంబ సభ్యులందరూ కలిసి కనిపించిన ఈ వివాహంలో పిరమల్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు అంతగా కనిపించలేదు, వివాహం తరువాత కూడా ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ కలిసి కనిపించడం చాలా అరుదు. ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ఒకరినొకరు చాలా కాలం తెలుసుకున్నా తరువాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
311

ఈ రోజు మేము మీకు ఇషా అంబానీ మరియు ఆనంద్ పిరమల్ కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను చూపించబోతున్నాము. ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ చిరకాల స్నేహితులు. వీరిద్దరి కుటుంబాలు గత 4 దశాబ్దాలుగా ఒకరినొకరు తెలుసు. ఇషా అంబానీ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. 
 
411

ఆమె అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్నారు. వివాహం సందర్భంగా ఆనంద్ పిరమల్ ఇషా అంబానీతో కలిసి  డాన్స్ కూడా చేశాడు. 
 
511

ఆనంద్ పిరమల్ సెలబ్రిటీల పార్టీలలో చాలా అరుదుగా కనిపిస్తాడు. అతను ఎక్కువ సమయం వ్యాపార సంబంధిత బాధ్యతలను చూసుకుంటాడు. ఆనంద్ పిరమల్ యుఎస్ లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 

611

అతను పిరమల్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతను రెండు స్టార్టప్‌ కంపెనీలను కూడా ప్రారంభించాడు. మొదటి స్టార్టప్ పిరమల్ ఇ-హెల్త్, రెండవది రియల్ ఎస్టేట్ రంగంలో పిరమల్ రియాల్టీ. ఈ రెండు ఇప్పుడు పిరమల్ ఎంటర్ప్రైజ్లో భాగంగా ఉన్నాయి.  
 
711

ఆనంద్ పిరమల్ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త సేథ్ పిరమల్ మనవడు, అజయ్ పిరమల్ కుమారుడు. అతని కుటుంబం మొదట రాజస్థాన్ లోని బాగద్ అనే చిన్న పట్టణానికి చెందినది. 
 
811

అతని ముత్తాత సేథ్ పిరమల్ స్వాతంత్రానికి ముందు రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతంలో విద్యను అభ్యసించారు. ఆనంద్ తాత గోపికృష్ణ అప్పట్లో బి.ఎడ్ కాలేజీని కూడా స్థాపించారు. 
 
911

ఆనంద్ పిరమల్ కాస్త సిగ్గుపడే వ్యక్తి కాబట్టి తనకి పెద్దగా ఫోటోలు అంటే ఆసక్తి ఉండదు. తన వివాహం సమయంలో ఇషా అంబానీ తన కుటుంబ సభ్యులతో ఉన్న చాలా ఫోటోలలో కనిపించింది. 
 
1011

తల్లి నీతా అంబానీతో కలిసి ఇషా అంబానీ ఫోటోలు చాలా అందంగా ఉంటాయి. ఆనంద్ పిరమల్ ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీని వివాహం చేసుకునే ముందు అనేక విషయాలలో సలహాలు తీసుకున్నాడు. 
 
1111

ఆనంద్ పిరమల్ అంతకుముందు బ్యాంకింగ్ కన్సల్టింగ్‌లో వృత్తిని కొనసాగించాలని అనుకున్నాడు, కాని ముఖేష్ అంబానీ వ్యాపారంలోకి రావాలని సలహా ఇచ్చాడు. ఇషా అంబానీ సోదరుడు ఆకాష్ అంబానీ అతని భార్య శ్లోకా మెహతా  పలు సందర్భాల్లో కనిపిస్తుంటారు, కాని ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్‌తో కనిపించడం అరుదు. 

click me!

Recommended Stories