కొన్ని ఫోటోల ద్వారా రాధికా మర్చంట్ తరచుగా అనంత్ అంబానీతో విహారయాత్రకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలతో కలిసి రాధిక మర్చంట్ కూడా వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా కనిపిస్తారు.