ఏ కార్డుకు ఎంత కట్ అవుతుంది.?
క్లాసిక్, సిల్వర్ గ్లోబల్ కార్డులకు రూ. 236 కట్ చేసుకుంటారు. అలాగే యువ/గోల్డ్/కాంబో/మై కార్డ్ కోసం రూ. 250తో పాటు అదనంగా జీఎస్‌టీ వసూలు చేస్తారు. ఇక ప్లాటినం కార్డులకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డులపై మొత్తం రూ. 350తో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు. గరిష్టంగా ప్రైడ్, ప్రీమియం కార్డులపై ఏకంగా రూ. 425తో పాటు అదనంగా జీఎస్‌టీని వసూలు చేస్తారు. అయితే కొందరికి ఈ డబ్బు డెబిట్‌కు సంబంధించి మెసేజ్‌లు కూడా వస్తున్నాయి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జ్ పేరుతో డబ్బులు కట్ అయినట్లు సందేశాలు వస్తున్నాయి.