ముకేష్ అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా..

Ashok Kumar   | Asianet News
Published : Nov 11, 2020, 06:29 PM IST

 భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన జంట. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేష్ అంబానీ తన అద్భుతమైన వ్యాపారానికి  మాత్రమే కాదు, అతని జీవనశైలికి కూడా ప్రసిద్ది చెందారు. అతని స్నేహితులు అందరూ ప్రపంచం నలుమూలలో శక్తివంతమైన వ్యక్తులు. అతని సన్నిహితులలో బ్రిటన్ కుటుంబం నుండి అమెరికా అధ్యక్షుడు వరకు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన ఆంటిలియాలో నివసిస్తున్న ముకేష్ అంబానీ,  నీతా అంబానీ వారి సిబ్బందికి ఎంత జీతం ఇస్తారో తెలుసుకుందాం.

PREV
18
ముకేష్ అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా..

ముకేష్ అంబానీ ఖరీదైన ఇల్లు ఆంటిలియా 27 అంతస్తులు ఉంటుంది. భూమిపై అత్యంత ఖరీదైన ఇళ్లలో ఆంటిలియా ఒకటిగా పేరు. ముకేష్ అంబానీ, నీతా అంబానీ ఇద్దరు కుమారులు, అంబానీ తల్లి కోకిలాబెన్‌తో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నారు.

28

ముంబైలో నిర్మించిన ఈ విలాసవంతమైన ఇంటికి జెడ్ క్లాస్ భద్రత కల్పించారు. ఇందుకోసం ముకేష్ అంబానీ నెలకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.
 
38

రిక్టర్ స్కేల్‌పై 8 వరకు భూకంప ప్రకంపనల్లో కూడా సురక్షితంగా ఉండే విధంగా ఆంటిలియాని రూపొందించబడింది.
 
48

మీడియా నివేదికల ప్రకారం ఆంటిలియాలో సుమారు 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కాపలాదారు నుండి చెఫ్, డ్రైవర్ వరకు ఉన్నారు. ముకేష్ అంబానీ తన ఇంటి సిబ్బందిని ఒక కుటుంబంలా చూసుకుంటాడు.

58

లైవ్‌మిర్రర్.కామ్ ప్రకారం, ఆంటిలియాలో పనిచేసే సిబ్బంది జీతం నెలకు 6 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ జీతాలను వారి పని ఆధారంగా చెల్లిస్తారు.
 
68

కొన్ని మీడియా నివేదికలు కూడా 2011 సంవత్సరం వరకు సిబ్బంది జీతం 6 వేల రూపాయలు నుండి  నెలకు 2 లక్షల రూపాయల వరకు పెరిగింది. అయితే, అంబానీ కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకు దీనిపై సమాచారం అధికారికంగా విడుదల చేయలేదు.
 
78

విద్య భత్యంతో పాటు, సిబ్బంది భీమాలో ఆరోగ్య బీమాను కూడా చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముకేష్ అంబానీ ఉద్యోగులలో కొంతమంది పిల్లలు అమెరికాలో చదువుతున్నారు.
 
88

ఆంటిలియాలో టెండర్లను తీసుకునే ఉద్యోగుల నియామకం కోసం ప్లేస్‌మెంట్ ఏజెన్సీ పనిచేస్తుంది. అనేక స్థాయి ప్రమాణాలను దాటిన తరువాత, ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఇంటి సిబ్బంది కావడానికి అవకాశం లభిస్తుంది.

click me!

Recommended Stories