దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 కాగా, డీజిల్ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120.51 కాగా, డీజిల్ రూ. 104.77గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09 కాగా, డీజిల్ రూ. 100.18గా నమోదైంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 111.05 కాగా, డీజిల్ రూ. 94.81 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.08 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.82గా ఉంది.