దిగిరాని పెట్రోల్, డీజిల్.. నేటికీ నిలకడగా ఇంధన ధరలు.. మీ నగరంలోని లీటరు ధరలు చెక్ చేసుకోండి..

Published : Nov 17, 2023, 09:47 AM ISTUpdated : Nov 17, 2023, 09:48 AM IST

దేశవ్యాప్తంగా ఈరోజు అంటే శుక్రవారం  పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. దింతో  జాతీయ స్థాయిలో నేడు ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బట్టి భారత్‌లో ఇంధన ధర నిర్ణయించబడుతుంది.    

PREV
14
దిగిరాని పెట్రోల్, డీజిల్.. నేటికీ నిలకడగా ఇంధన ధరలు.. మీ నగరంలోని లీటరు ధరలు చెక్ చేసుకోండి..

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 73.18 డాలర్లకు,  అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 77.42 డాలర్లకు పడిపోయింది. భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగేది.

ఈరోజు చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరల హెచ్చుతగ్గులు కనిపించే కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో గోవా, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, తెలంగాణ ఉన్నాయి. ఇక్కడ ఇంధన ధరలో చాలా స్వల్ప మార్పు మాత్రమే ఉంది. అయితే నాలుగు మహానగరాల్లో  పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు.
 

24

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు

- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 90.08

- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27

- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76 

-చెన్నైలో పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర లీటరుకు రూ. 94.33

34

ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయి

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76.

- ఘజియాబాద్‌లో పెట్రోల్ లీటర్‌  ధర రూ. 96.34, డీజిల్‌ ధర రూ. 89.52గా ఉంది.

– లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.80, డీజిల్ ధర రూ.89.99కి చేరింది.

– పాట్నాలో లీటరు పెట్రోలు  ధర రూ.107.59, డీజిల్ ధర రూ.94.36గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

-హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

44

పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

click me!

Recommended Stories