పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పు.. నేడు మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి ?

Ashok Kumar   | Asianet News
Published : Sep 16, 2021, 01:02 PM IST

కొంతకాలం క్రితం సెంచరీ దాటి రికార్డు స్థాయికి చేరుకున్న ఇంధన ధరలు గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు  గురువారం వరుసగా 11వ రోజు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీల పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

PREV
15
పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పు.. నేడు మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి ?

అయితే  గత వారం పెట్రోల్ ధర 13 నుండి 15 పైసలు తగ్గించగా, డీజిల్ ధర 14-15 పైసలు తగ్గింది. కానీ ఇప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ .100 పైనే ఉంది. ఈ రోజు కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా మరికొన్ని చోట్లలో స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు రావడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
 

25
నేడు ప్రధాన మెట్రో నగరాలలో ఇంధన ధరలు ఎలా  ఉన్నాయో తెలుసుకోండి

నగరం    డీజిల్    పెట్రోల్
ఢిల్లీ        88.62      101.19
ముంబై    96.19    107.26 
కోల్‌కతా   91.71    101.62  
చెన్నై    93.26        98.96

35
ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,

మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో పెట్రోల్ ధర సెంచరీ  దాటేసింది. 100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగ ఉంది. 
 
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో  ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP అండ్ మీ నగర కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్  పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

45

ఇధన ధరల కోసం ఇక్కడ తనిఖీ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలుఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పరిమితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్,  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

55

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.53గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.84గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.27గా ఉండగా, డీజిల్ ధర రూ. 96.68గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా, డీజిల్ ధర రూ.97.20గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27 ఉండగా, డీజిల్ ధర రూ.96.70గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

click me!

Recommended Stories