మహారాష్ట్రలో పెట్రోల్ ధర 64 పైసలు అలాగే డీజిల్ ధర 62 పైసలు తగ్గింది. హర్యానాలో పెట్రోల్ 24 పైసలు, డీజిల్ 23 పైసలు తగ్గాయి. అలాగే జార్ఖండ్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 26 పైసలు తగ్గాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో పెట్రోలు ధర 48 పైసలు, డీజిల్ ధర 45 పైసలు పెరిగింది. పంజాబ్లో కూడా పెట్రోల్ 36 పైసలు, డీజిల్ 34 పైసలు ఎగిశాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82