ఫీచర్స్ : లావాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G voLTE, Wi-Fi 802.11 b/g/n/ac, USB Type-C, Bluetooth 50, 3.5mm ఆడియో జాక్, GLONASS వంటి ఫీచర్లతో వస్తుంది. ఫోన్లో FM సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్లు ఫోన్లో అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం, ఈ ఫోన్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ , బ్యాటరీ సేవర్ మోడ్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.