సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్ 24ని జనవరి 18న విడుదల చేయనున్నట్లు ఐస్ యూనివర్స్ నివేదించింది. Samsung Galaxy S24 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉంటాయి. Galaxy S24, Galaxy S24+ మరియు Galaxy S24 Ultra అనే మూడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.