ఇదీ స్టోర్ ప్రత్యేకత
మరోవైపు, ముంబైలో ఓపెన్ స్టోర్ గురించి మాట్లాడినట్లయితే, ఈ స్టోర్ 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. యాపిల్ స్టోర్ డిజైన్ చాలా వెరైటీగా ఉంది. యాపిల్ స్టోర్ విషయంలో భారతీయత కనిపించేలా జాగ్రత్త పడ్డారు. అలాగే ఆపిల్ స్టోర్ గ్రీన్ ఎనర్జీతో నడుస్తోంది. అంటే, ఇది పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. దుకాణంలో కనీస లైటింగ్ మాత్రమే ఉపయోగంలో ఉంది.