నోకియా C31 స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌లో 3 GB RAM , 32 GB స్టోరేజ్ ఉంది. భారత మార్కెట్లో ఈ వేరియంట్ ధర రూ.9,999. 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. ఉంది ధరలను పరిశీలిస్తే, ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్, ఇది ఎంట్రీ లెవల్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక. వినియోగదారులు Nokia C31 ఫోన్‌ను చార్‌కోల్ , మింట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఇది నోకియా ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.