మోటరోలా ఎడ్జ్ 60 ప్రో: ధర
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో బేసిక్ ఎడిషన్ 8GB + 256GB ధర రూ.29,999గా ఉంది. 12GB + 256GB వెర్షన్ ధర రూ.33,999. స్మార్ట్‌ఫోన్ మొదటి అమ్మకం మే 7న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రీ ఆర్డర్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఈ ఫోన్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్, పాంటోన్ షాడోతో సహా వివిధ రంగుల్లో లభిస్తుంది.