చదువు మధ్యలోనే ఆపేసిన ఈ 22 ఏళ్ల యువకుడు.. ఇప్పుడు టి వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు..

First Published Mar 19, 2021, 12:38 PM IST

మీరు జీవితంలో భిన్నంగా ఏదైనా చేయాలనే సంకల్పం మీకు ఉంటే అప్పుడు ఏది అసాధ్యం కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లూర్ ఈ విషయాన్ని రుజువు చేశారు.
 

చదువు మధ్యలోనే ఆపేసిన ఈ 22 ఏళ్ల యువకుడు.. ఇప్పుడు టి వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు..
undefined
ఇప్పుడు బిలూర్ టీ 3 కోట్ల రూపాయల రికార్డు టర్నోవర్‌తో విజయవంతమైన వ్యాపారంగా కొనసాగుతుంది.
undefined
ఇప్పుడు అహ్మదాబాద్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల ప్రఫుల్‌ బిల్లూర్ ను దేశవ్యాప్తంగా 'ఎంబీఏ చాయి వాలా' అని పిలుస్తారు.
undefined
చాయి వాలగా పిలవబడే ప్రఫుల్ బిల్లూర్‌ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ క్యాట్‌లో స్కోరు చేయలేకపోయాడు, దీంతో అతను చదువును వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
undefined
దీంతో విసుగు చెంది చివరికి వీధిలో టీ అమ్మడం ప్రారంభించాడు
undefined
అతను అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదువుతున్నప్పుడు రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ పని చేసేవాడు. ఒకసారి టీ విక్రేతతో మాట్లాడిన తరువాత తాను కూడా ఒక టీ షాప్ తెరవాలని నిర్ణయించుకున్నారు.
undefined
ప్రఫుల్ వ్యాపారం మొదటి రోజున ఎక్కువ చక్కెర కలిపి టీని అమ్మారు.
undefined
క్రమంగా టీ షాప్ బాగా నడవడం ప్రారంభమైంది. కేవలం కొన్ని నెలల్లోనే అతనికి నెలకు రూ .15 వేలు చెల్లించారు.
undefined
నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన క్యాట్‌లో స్కోర్ చేయకపోవడంతో నేను నిరాశ చెందాను.
undefined
కాబట్టి 20 సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు నేను నా ఇంటర్న్‌షిప్ సేవింగ్స్ డబ్బును ఉపయోగించుకోవాలనుకున్నాను. అహ్మదాబాద్ చేరుకున్న తరువాత నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నాకు ఒక రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా వచ్చింది.
undefined
నేను లోకల్ ఎంబీఏ కాలేజీలో చదివాను. నేను ఒకవైపు చదువుకుంటూ మరోవైపు ఉద్యోగం చేస్తుండెవాడిని. నిజం చేప్పాలంటే నేను ఎంబీ
undefined
నేను నా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాను. కానీఅప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఒక రోజు నేను చాయివాలాతో మాట్లాడాను. ఆ తరువాత వెంటనే అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాను.
undefined
ప్రఫుల్ తన పూర్తి సమయాన్ని వ్యాపారంపై పెట్టాలనుకున్నాను. అందుకే ఎంబీఏ వొదిలేశాను. అయితే, ఈ సమయంలో కొడుకు కుటుంబాన్ని అవమానిస్తున్నాడని అతని తల్లిదండ్రులు భావించారు.
undefined
అతని స్నేహితులు కూడా అతన్ని ఎగతాళి చేసే వారు. కానీ ప్రఫుల్ వాటి అన్నింటికీ పట్టించుకోకుండా దూరంగా ఉండాలని అనుకున్నాడు.తరువాత తన దుకాణంలో ఓపెన్ మైక్ సెషన్లు, బుక్ డ్రైవ్‌లు నిర్వహించడం ప్రారంభించాడు.
undefined
అతని ‘ఫ్రీ టీ సింగిల్’ ప్రేమికుల రోజున చాలా వైరల్ అయ్యింది. దీంతో చుట్టూ ఉన్న సింగిల్స్ అతని దుకాణానికి వెళ్ళడం మొదలైంది. వివాహాలలో టీ అందించడానికి ఆర్డర్లు పొందడం కూడా ప్రారంభమైంది.
undefined
2 సంవత్సరాల తరువాత, ప్రఫుల్ తన సొంత కేఫ్‌ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు భారతదేశం అంతటా ఫ్రాంచైజీలను
undefined
click me!