పటౌడి ప్యాలెస్ సుమారు 10 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో 150 గదులు ఉన్నాయి. వీటిలో ఏడు డ్రెస్సింగ్ రూములు, ఏడు బెడ్ రూములు, ఏడు బిలియర్డ్ రూములు, డ్రాయింగ్ రూములు, భోజన గదులు ఉన్నాయి.