ఈడీ దర్యాప్తులో 13 లైసెన్సులను రూ. 6.8 కోట్లు రూపాయలకు విక్రయిండాని, ఈ మోసం గురించి ఎవరికీ తెలియకుండా ఒక సంస్థ నుండి మరొక సంస్థకు బదిలీ చేశాడని అధికారులు తెలిపారు. కల్పేశ్ దఫ్తరీతో పాటు ఈ కుట్రలో పాల్గొన్న అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా, ఇంకా మరికొందరి పేర్లు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో కల్పేష్ దఫ్తారి, మరికొంత మండి ఈ డబ్బును ఉపయోగించినట్లు కనుగొన్నారు.