మహిళలకు పండగే.. కొనేందుకు మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..?

First Published | Sep 28, 2023, 11:46 AM IST

ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గింది, దింతో 10 గ్రాముల ధర రూ. 59,450కి చేరింది. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.600 తగ్గి రూ.74,200కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.54,500కి చేరుకుంది.
 

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్ హైదరాబాద్‌ ధరలతో సమానంగా రూ.59,450గా ఉంది.   

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.59,600, 
 
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.59,450,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.59,780గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.54,500 వద్ద ఉంది.   

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.54,650, 
 
బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.54,650,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,800గా ఉంది.

Latest Videos


0040 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్సుకు $1,876.89కి చేరుకుంది, బుధవారం నాడు 1.4 శాతం తగ్గిన తర్వాత రెండు నెలల్లో అతిపెద్ద డైలీ  క్షీణత. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.17 శాతం పెరిగి $1,894.20కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 22.56 డాలర్లకు, ప్లాటినం 0.3 శాతం పెరిగి 890.01 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,225.01 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో ఒక కేజీ వెండి 74,200 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000గా ఉంది.
 

'K' లేదా క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛతను సూచించడానికి ఉపయోగించే పదం.  24కే బంగారం 99.9 శాతం స్వచ్ఛత ఉన్నందున స్వచ్ఛమైన బంగారం అంటారు. మరోవైపు, 22K బంగారం రాగి ఇంకా  జింక్ వంటి ఇతర లోహాలను కలిగి ఉంటుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ. 260 పతనంతో రూ. 54,490 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 270 పతనంతో రూ. 59,440 . విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 77,000.

  హైదరాబాద్‌లో కూడా  బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పతనంతో రూ. 54,490  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పతనంతో  రూ. 59,440. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 77,000.
 

click me!