Reliance Jio సూపర్ ఆఫర్: ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు

Published : Jun 09, 2025, 11:48 PM IST

Reliance Jio Offer :  84 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్,  ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లలో రిలయన్స్ జియో అందించే రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
సూపర్ రీచార్జ్ ప్లాన్

దేశంలో నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం కంపనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు తక్కువ ధర, ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్‌లను అందిస్తోంది. జియోలో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ అందుబాటులో ఉంది… ఈ రీచార్జ్ తో కస్టమర్లకు ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. అంటే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 168GB డేటా లభిస్తుంది. దీనితో పాటు 5G అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. దీనితో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ లభిస్తుంది.

24
జియో ప్లాన్ ధర

ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. దీని ధర రూ.1,299. 2GB డేటాతో పాటు ప్రతిరోజూ 100 SMSలు పంపవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేయవచ్చు. మీ మొబైల్‌కి ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

34
ఇతర ఆఫర్లు

జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ+జియోAIక్లౌడ్, 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్, 50GB జియోAIక్లౌడ్ ఉచితంగా లభిస్తుంది. కాంప్లిమెంటరీ జియో యాప్స్, జియో టీవీ, జియోAI క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

44
84 రోజుల వ్యాలిడిటీతో జియో ప్లాన్ ఇవే

 జియో 84 రోజుల వ్యాలిడిటీతో మూడు ప్లాన్‌లను అందిస్తోంది. ఒకే వ్యాలిడిటీ ప్లాన్ అయినప్పటికీ, డేటా విషయంలో వేర్వేరుగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం జియో వెబ్‌సైట్‌ను సందర్శించండి.

1. రూ. 1,299

2. రూ. 1,799

3. రూ. 1,049

Read more Photos on
click me!

Recommended Stories