ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి
ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది భారతదేశ ఆధారిత రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ ఐకానిక్స్ బ్రాండ్ గ్రూప్ మధ్య ఈక్వల్ జాయింట్ వెంచర్.
జాయింట్ వెంచర్ ఐకానిక్స్ పోర్ట్‌ఫోలియో నుండి 24 ఫ్యాషన్ అండ్ హోమ్ బ్రాండ్‌లను కలిగి ఉంది. వీటిలో క్యాండీస్, బోంగో, బాడ్గ్లీ మిష్కా, రాంపేజ్, మడ్, డాన్స్‌కిన్, ఎకో అన్‌లిటి., ఓషన్ పసిఫిక్, లండన్ ఫాగ్, స్టార్టర్, ఎడ్ హార్డీ, జో బాక్సర్, అంబ్రో, రోకావేర్, ఆర్ట్‌ఫుల్ డాడ్జర్, మార్క్ ఎకో, మోసిమో, జూ యార్క్, చరిష్మా, కానన్, రాయల్
వెల్వెట్, వేవర్లీ, ఫీల్డ్‌క్రెస్ట్, లీ కూపర్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.
లీ కూపర్ గురించి
1908లో లండన్ ఈస్ట్ ఎండ్‌లో స్థాపించిన లీ కూపర్ 100 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఒరిజినల్ బ్రిటిష్ డెనిమ్ బ్రాండ్‌గా దాని ఐకానిక్ హోదా స్టాపించింది. వర్క్‌వేర్ నుండి లీ కూపర్ ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన అభిమానులతో గ్లోబల్ స్టైల్ ఇన్నోవేటర్‌గా పేరు పొందింది.
ప్రెస్ కాంటాక్ట్
సురభి నేగి
రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్
surabhi.negi@ril.com